Random Video

Shop Keeper Selling Face Masks Higher Than MRP || వినియోగదారులు మేలుకోండి !

2020-03-05 241 Dailymotion

A shop keeper in hyderabad trying to sell face masks higher than mrp even in this current crisis..
#hyderabad
#telangana
#shopkeeper
#generalstores
#consumers


ప్రాణాంతక వైరస్‌ల బారిన పడకుండా ఫేస్ మాస్కులు ధరించడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ లో ఒక కేసు బయటపడడంతో మాస్కుల విక్రయాలు ఆమాంతం పెరిగిపోయాయి. ఇదే అదనుగా మాస్కులను విక్రయించే వారు కొంతమంది దీనిని క్యాష్ చేసుకుంటున్నారు. కాబట్టి మాస్క్ లు కొనేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకుని రీజనబుల్ రేట్స్ కె కొనడానికి ట్రై చేయండి